నేడు టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ

నేడు టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ

నేడు టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణవరంగల్ టైమ్స్, అమరావతి : నేడు టీడీపీలో కన్నా లక్ష్మీనారాయణ చేరనున్నారు. మధ్యాహ్నం 2:45ని.లకి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల బీజేపీ నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను టీడీపీలో చేరనున్నట్లు ప్రకటన చేశారు. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో నేడు టీడీపీ లో చేరనున్నారు. దీంతో కన్నా ఇంటి దగ్గర పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కొలహంగా ఉంది.