జగ్గారెడ్డిపై పోలీస్ కేసు నమోదు

జగ్గారెడ్డిపై పోలీస్ కేసు నమోదు

జగ్గారెడ్డిపై పోలీస్ కేసు నమోదు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఎట్టకేలకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, పోలీసులపై బూతులతో రెచ్చిపోయారని.. సంగారెడ్డి పీఎస్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.