ఏసీబీ వలలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి

ఏసీబీ వలలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి

ఏసీబీ వలలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారివరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ నగరం లక్ష్మీపురంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 30 వేలు లంచం తీసుకుంటూ డిప్యూటీ ఈఈ సిరాజ్ మొహినుద్దీన్ ఏసీబీ అధికారులకు చిక్కిపోయాడు. హనుమకొండకు చెందిన ఓ కాంట్రాక్టర్ బిల్లు చెల్లింపుల కోసం రూ.30వేల లంచాన్ని డిప్యూటీ ఈఈ సిరాజ్ మొహినుద్దీన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.