హైదరాబాద్ లో మరో అద్భుత కట్టడం

హైదరాబాద్ లో మరో అద్భుత కట్టడంహుస్సేన్ సాగర్ : హైదరాబాద్ లో మరో అద్భుతం అవిష్కృతం కానుంది. రష్యా రాజధాని మాస్కోలోని నదీ తీరంలో నిర్మించిన తేలియాడే వంతెనలాంటిది హుస్సేన్ సాగర్ దగ్గర పర్యాటకుల కోసం అందుబాటులోకి తెనున్నట్లు హేచ్ఎండీఏ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవిందు కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి నెక్లస్ రోడ్డులోని పీవీ ఘాట్ దగ్గర ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.