ఛత్తీస్​గఢ్ లో మావోయిస్టుల ఘాతుకం

ఛత్తీస్​గఢ్ లో మావోయిస్టుల ఘాతుకంఛత్తీస్​గఢ్: ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు మల్కన్​గిరి జిల్లా మత్తిలి పోలీస్​స్టేషన్​ పరిధిలోని దంగ్రిగూడా గ్రామంలో గురువారం మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు కాంట్రాక్టర్​ సుకుమార్​ మండల్​ను దారుణంగా హత్యచేశారు. అలాగే అక్కడ ఉన్న జేసీబీ , ట్రాక్టర్, బొలెరోను దగ్ధం చేశారు. ఈఘటనతో అక్కడి ప్రజలు ఒక్కకసారిగా భయాందోళనకు గరయ్యారు. మావోయిస్టుల ఈ చర్యలతో ఎప్పుడు ఏం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు.

ఛత్తీస్​గఢ్ లో మావోయిస్టుల ఘాతుకం