ఇంగ్లీష్‌ విద్యపై కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నాడు : రేవంత్

ఇంగ్లీష్‌ విద్యపై కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నాడు : రేవంత్హైదరాబాద్ : ఇంగ్లీష్‌ విద్యపై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో 25% పేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్స్ ఇవ్వాలన్నారు. చట్టంలో ఉన్నప్పటికీ తెలంగాణలో అమలు కావడం లేదని మండిపడ్డారు. టీచర్ల పోస్టులను భర్తీ చేయకుండా కేజీ టూ పీజీ సాధ్యం కాదన్నారు. విద్యావ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేశారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.