వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకోనున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని మధ్యాహ్నం కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించి, సాయంత్రానికి కొండ మీదకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Home News
Latest Updates
