కేటిఆర్ హైదరాబాద్ రోడ్ షో వివరాలు

హైదరాబాద్: ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో లో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ లో గల పాటిగడ్డ లో పైగా ప్యాలెస్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి సభలో ప్రసంగిస్తారు.

కేటిఆర్ హైదరాబాద్ రోడ్ షో వివరాలు