వరంగల్ జిల్లా నూతన కలెక్టర్ గా ప్రావీణ్య

వరంగల్ జిల్లా నూతన కలెక్టర్ గా ప్రావీణ్య

వరంగల్ జిల్లా నూతన కలెక్టర్ గా ప్రావీణ్యవరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా కలెక్టర్ గా ప్రావీణ్య ను నియమిస్తూ తెలంగాణ సర్కార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రావీణ్య గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన గోపిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.