బెయిల్‌పై నూతన్ నాయుడు విడుదల

బెయిల్‌పై నూతన్ నాయుడు విడుదలవిశాఖ: దళిత యువకుడికి శిరోముండనం కేసుతో పాటు పలు కేసుల్లో అరెస్టయిన నటుడు, బిగ్‌బాస్‌ ఫేమ్ నూతన్‌ నాయుడుకు బెయిల్ లభించింది. దీంతో విశాఖ సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు బెయిల్‌పై నూతన్ నాయుడును జైలు అధికారులు విడుదల చేశారు.