గ్రాండ్ గా అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్

గ్రాండ్ గా అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్

గ్రాండ్ గా అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్వరంగల్ టైమ్స్, హైదరాబాద్: స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని అల్లు స్టూడియోస్ లో ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు. దీనికి టాలీవుడ్ ప్రముఖులైన నాగార్జున, నాగచైతన్య, రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బాలకృష్ణ, నాని, బ్రహ్మానందం, డైరెక్టర్ అట్లీతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్చి 6న శుక్రవారం అల్లు శిరీష్ నయనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ని గ్రాండ్ గా నిర్వహించారు.