“చెక్ మేట్” మూవీ రిలీజ్ కు రెడీ

హైదరాబాద్: చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై పై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాత గా తెరకెక్కించిన సినిమా చెక్ మేట్. డాక్టర్ రాజేంద్రప్రసాద్, విష్ణుప్రియ సందీప్, దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో విష్ణుప్రియ, చిత్ర దర్శక నిర్మాత ప్రసాద్ వెలంపల్లి, నటుడు ఆర్కేతదితరులు పాల్గొన్నారు."చెక్ మేట్" మూవీ రిలీజ్ కు రెడీడా.రాజేంద్రప్రసాద్, విష్ణుప్రియ సందీప్, దీక్ష పంత్, బ్రహ్మానందం, రఘుబాబు సంపూర్ణేష్ బాబు, షకలక శంకర్, పూర్ణిమ,కృష్ణ భగవాన్,ఆర్కే మల్లిడి, సుడిగాలి సుధీర్,అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్,సత్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గరుడ వేగ అంజి, మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్: మహతి, ఎడిటర్: క్రాంతి, లిరిసిస్ట్: రెహమాన్, కో ప్రొడ్యూసర్: కే.కామేశ్వర్, నిర్మాత, దర్శకత్వం: ప్రసాద్ వెలంపల్లి.