ఘనంగా ప్రారంభం అయిన రెడ్డీస్ ముల్టీప్లెక్ 

 

ఘనంగా ప్రారంభం అయిన రెడ్డీస్ ముల్టీప్లెక్ 

హైదరాబాద్ : ఇది కలియుగం కాదు, డిజిటల్ యుగం. మనకి ఏది కావాలి అన్న వార్త అయినా వినోదం అయినా  క్షణంలో లో మన ముందుంటుంది. ఇప్పుడున్న దిన పత్రికలూ టీవి ఛానల్ కన్నా దీటైన్నది  సోషల్ మీడియా. సోషల్ మీడియా లో అతిముఖ్యమైనది యూట్యూబ్. ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు యూట్యూబ్ లో క్షణంలో  ప్రత్యేక్షం. యూట్యూబ్ మన జీవితంలో భాగం అయిపొయింది. ఇప్పుడు రెడ్డీస్  ముల్టీప్లెక్ వారు ప్రేక్షకులను మరింతా కనువిందు చేయటానికి సరికొత్త ఛానల్ లతో మన ముందుకు వస్తున్నారు. పొలిటికల్ ప్రియులకు పొలిటికల్ ఛానల్, మహిళలకోసం మహిళా ఛానల్, స్టూడెంట్స్ కి ఎడ్యుకేషనల్ ఛానల్, సినిమా ప్రేక్షకులకి ఆర్ – ఫ్లెక్స్ ఓ టి టి  ని ఇలా ఎన్నో సరికొత్త చానెల్స్ ని అంగరంగ వైభవంగా హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో అతిధుల సమక్షంలో ఘనంగా  ప్రారంభించారు.