డిసెంబర్‌ 17న ‘ఐ లవ్‌ యు ఇడియట్‌’’

డిసెంబర్‌ 17న ‘ఐ లవ్‌ యు ఇడియట్‌’’

డిసెంబర్‌ 17న ‘ఐ లవ్‌ యు ఇడియట్‌’’

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : అవిరుద్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై బెక్కెం వేణుగోపాల్, శ్రీమతి వసంత సమర్పణలో ఎపి అర్జున్‌ దర్శకత్వంలో విరాట్‌, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘‘ఐ లవ్‌ యు ఇడియట్‌’’.సాయి కిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల, ఎపి అర్జున్‌ నిర్మాతలు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్‌ 17న గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ ‘‘ఐ లవ్‌ యు ఇడియట్‌’’.చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది.

విరాట్‌, శ్రీ లీలా జంటగా నటించిన ఈ చిత్రానికి
సంగీతం: వి. హరికృష్ణ,
పాటలు: పూర్ణాచారి,
కెమెరా: అర్జున్‌ శెట్టి
ఎడిటర్‌: దీపు ఎస్‌ కుమార్‌
ఆర్ట్‌ : రవి ఎస్‌
ఫైట్స్‌: డా. కె రవి వర్మ
కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : సానియా సర్దారియా
Pro : మధు విఆర్
నిర్మాతలు : సాయి కిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల
రచన – దర్శకత్వం : ఎపి అర్జున్‌