ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థుల వివరాలు

 

ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థుల వివరాలు

 

హైద‌రాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి… పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శించగా… ఇక, తొలి రౌండ్‌కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది… తొలి రౌండ్ ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు.. ఎంఐఎం తన పట్టును నిలుపుకుంటుంది.. కాంగ్రెస్ చతికిలపడినా.. అక్కడక్కడ తన ప్రభావాన్ని చూపిస్తోంది.. గ్రేటర్ ఎన్నికల్లో తొలి విజయాన్ని ఎంఐఎం నమోదు చేస్తే.. రెండో విజయం టీఆర్ఎస్ ఖాతాలో పడింది… ఇక, ఇప్పటి వరకు ఏ డివిజన్‌లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించారో మీకోసం…

గ్రేటర్‌ విజేతలు…

1 కాప్రా స్వర్ణరాజ్‌ టీఆర్‌ఎస్‌
2 ఏఎస్‌ రావు నగర్‌ శిరీషా రెడ్డి కాంగ్రెస్‌
3 చర్లపల్లి బొంతు శ్రీదేవి టీఆర్‌ఎస్‌
4 మీర్‌పేట హెచ్‌బీ కాలనీ జె.ప్రభుదాస్ టీఆర్ఎస్
5 మల్లాపూర్‌ దేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్
6 నాచారం శాంతి సాయిజన్‌ టీఆర్ఎస్
7 చిలుకా నగర్‌ గోనె శైలజ బీజేపీ
8 హబ్సిగూడ కె.చేతన బీజేపీ
9 రామాంతపూర్‌ బండారు శ్రీవాణి బీజేపీ
10 ఉప్పల్‌ రజిత కాంగ్రెస్‌
11 నాగోల్‌ సిహెచ్‌ అరుణ బీజేపీ
12 మన్సూరాబాద్‌ కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ
13 హయత్‌నగర్‌ కళ్లెం నవజీవన్ రెడ్డి బీజేపీ
14 బీఎన్‌ రెడ్డి నగర్‌ ఎం లచ్చిరెడ్డి బీజేపీ
15 వనస్థలిపురం వెంకటేశ్వర్ రెడ్డి బీజేపీ
16 హస్తినాపురం‌ సుజాతా నాయక్‌ బీజేపీ
17 చంపాపేట్‌ వంగ మధుసూదన్‌ రెడ్డి బీజేపీ
18 లింగోజీగూడ ఆకుల రమేష్‌బాబు బీజేపీ
19 సరూర్‌ నగర్‌ ఆ​‍కుల శ్రీవాణీ బీజేపీ
20 రామకృష్ణాపురం రాధ బీజేపీ
21 కొత్తపేట్‌ పవన్‌ కుమార్‌ బీజేపీ
22 చైతన్యపురి నర్సింహ గుప్తా బీజేపీ
23 గడ్డి అన్నారం ప్రేమ్‌ మహేశ్వర్‌రెడ్డి బీజేపీ
24 సైదాబాద్‌ కె అరుణ బీజేపీ
25 ముసారాంబాగ్‌ భాగ్యలక్ష్మిరెడ్డి బీజేపీ
26 ఓల్డ్‌ మలక్‌పేట్‌ జువేరియా ఫాతిమా ఎంఐఎం
27 అక్బర్‌బాగ్‌ మినాజుద్దీన్‌ ఎంఐఎం
28 అజాంపుర అయేషా జహాన్‌ ఎంఐఎం
29 చావని అబ్దుల్‌ సలాం షాహిద్‌ ఎంఐఎం
30 డబ్బీర్‌పురా అలందార్‌ హుస్సేన్‌ ఎంఐఎం
31 రైన్‌ బజార్‌ వసీ యుద్దీన్‌ ఎంఐఎం
32 పతర్‌ గట్టి సొహైల్ ఖాద్రి ఎంఐంఎం
33 మొఘల్‌పుర నసరీన్ సుల్తానా ఎంఐఎం
34 తలబ్‌ చంచలం డా.సమీనా ఎంఐఎం
35 గౌలీపురా ఏ. భాగ్యలక్ష్మీ బీజేపీ
36 లలితాబాగ్‌ ఆలీ షరీఫ్ ఎంఐఎం
37 కుర్మాగూడ మహాపర ఎంఐఎం
38 ఐఎస్‌ సదన్‌ జె. శ్వేత బీజేపీ
39 సంతోష్‌ నగర్‌ ముజఫర్ హుస్సేన్‌ ఎం​ఐఎం
40 రియాసత్‌ నగర్‌ ముస్తఫా బేగ్‌ ఎంఐఎం
41 కాంచనబాగ్‌ రేష్మాఫాతిమా ఎంఐఎం
42 బార్కాస్‌ షబానా బేగం ఎంఐఎం
43 చంద్రాయణగుట్ట అబ్దుల్ వాహబ్‌ ఎంఐఎం
44 ఉప్పుగూడ ఆబ్దాద్ ఎంఐఎం
45 జంగంమెట్‌ ఎంఐఎం
46 ‌ఫల​క్‌నుమా తారాభాయ్ ఎంఐఎం
47 నవాబ్‌ సాహెబ్‌ కుంట షిరీన్ ఖాతూన్‌ ఎంఐఎం
48 షహాలీబండ ముస్తఫా అలీ ఎంఐఎం
49 ఝాన్సీ బజార్‌ ఫర్విన్‌ సుల్తానా ఎంఐఎం

50 బేగంబజార్‌ జి. శంకర్‌ యాదవ్‌ బీజేపీ
51 గోషామహల్‌ లాల్‌ సింగ్‌ బీజేపీ
52 పురానాపూల్‌ రాజ్‌ మోహన్ ఎంఐఎం
53 దూద్‌ బౌలీ ఎండీ సలీమ్‌ ఎంఐఎం
54 జహానుమా అబ్దుల్‌ ముక్తదీర్ ఎంఐఎం
55 రాంనాస్తపుర అబ్దుల్ ఖదీర్‌ ఎంఐఎం
56 కిషన్‌బాగ్‌ హుస్సేనీ పాషా ఎంఐఎం
57 సులేమాన్‌ నగర్‌ అబిదా సుల్తానా ఎంఐఎం
58 శాస్త్రీపురం మహ్మద్‌ ముబిన్ ఎంఐఎం
59 మైలర్‌ దేవ్‌పల్లి తోకల శ్రీనివాసరెడ్డి బీజేపీ
60 రాజేంద్రనగర్‌ పి. అర్చన బీజేపీ
61 అత్తాపూర్‌ ఎం. సంగీత బీజేపీ
62 జియాగూడ బి.దర్శన్‌ బీజేపీ
63 మంగళ్‌హట్‌ ఎం. శశికళ బీజేపీ
64 దత్తాత్రేయ నగర్‌ జాకీర్ బాకరి ఎంఐఎం
65 కార్వాన్‌ ఎం. స్వామి యాదవ్‌ ఎంఐఎం
66 లంగర్‌ హౌస్‌ అమీనా బేగం ఎంఐఎం
67 గోల్కొండ సమీనా యాస్మిన్‌ ఎంఐఎం
68 టోలీచౌకీ అయేషా ఉమేరా ఎంఐఎం
69 ననల్‌ నగర్‌ నసిరుద్దీన్‌ ఎంఐఎం
70 మెహదీపట్నం మాజిద్‌ హుస్సేన్‌ ఎంఐఎం
71 గుడిమల్కాపూర్‌ కర్ణాకర్ బీజేపీ
72 అసిఫ్‌ నగర్‌ గౌసియా సుల్తానా ఎంఐఎం
73 విజయనగర్‌ కాలనీ బి.జబీన్‌‌ ఎంఐఎం
74 అహ్మద్‌ నగర్‌ రఫత్‌ సుల్తానా ఎంఐఎం
75 రెడ్‌ హిల్స్‌‌ సద్దియా మజ​‍్హర్‌ ఎంఐఎం
76 మల్లేపల్లి యాస్మిన్‌బేగం ఎంఐఎం
77 జామ్‌బాగ్‌ రాకేశ్‌ జైస్వాల్‌ బీజేపీ
78 గన్‌ఫౌండ్రీ బి. సురేఖ బీజేపీ
79 హిమాయత్‌ నగర్‌ జి.ఎన్‌.వి. కె. మహాలక్ష్మి బీజేపీ
80 కాచిగూడ కె. ఉమారాణి బిజేపీ
81 నల్లకుంట వై.అమృత బీజేపీ
82 గోల్నాక దూసరి టీఆర్‌ఎస్‌
83 అంబర్‌పేట్‌ విజయ్‌ కుమార్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌
84 బాగ్‌‌ అంబర్‌పేట్‌ బి. పద్మ వెంకటరెడ్డి బీజేపీ
85 అడిక్‌మెట్‌ సునీత బీజేపీ
86 ముషీరాబాద్‌ ఎం.సుప్రియ బీజేపీ
87 రాంనగర్‌ కె.రవికుమార్‌ బీజేపీ
88 భోలక్‌పూర్‌ మహ్మద్‌ గౌసుద్దిన్‌ ఎంఐఎం
89 గాంధీనగర్‌ పావని బీజేపీ
90 కవాడిగూడ జి. రచన ​శ్రీ బీజేపీ‌
91 ‌ఖైరతా‌బాద్‌ విజయా రెడ్డి టీఆర్‌ఎస్‌
92 వెంకటేశ్వరా కాలనీ మన్నె కవితా రెడ్డి టీఆర్‌ఎస్‌
93 బంజారహిల్స్‌ విజయలక్ష్మీ టీఆర్‌ఎస్‌
94 షేక్‌పేట్‌ మహ్మద్‌ ఫరాజుద్దీన్‌ ఎంఐఎం
95 జూబ్లీహిల్స్‌ డి. వెంకటేష్‌ బీజేపీ
96 యూసఫ్‌గూడ రాజ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌
97 సోమాజిగూడ వనం సంగీత టీఆర్‌ఎస్‌
98 అమీర్‌పేట్‌ సరళ బీజేపీ
99 వెంగళరావు నగర్‌ జి. దేదిప్య టీఆర్‌ఎస్‌

100 సనత్‌ నగర్‌ కొలను లక్ష్మి టీఆర్ఎస్
101 ‌ఎర్రగడ్డ షాహిన్‌ బేగం ఎంఐఎం
102 రహమత్‌ నగర్‌ సి.ఎన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌
103 బోరబండ బాబా ఫసియుద్దీన్‌ టీఆర్ఎస్
104 కొండాపూర్‌ హమీద్‌ పటేల్‌ టీఆర్ఎస్
105 గచ్చిబౌలీ గంగాధర్ బీజేపీ
106 శేరిలింగంపల్లి రాగం నాగేందర్ టీఆర్‌ఎస్‌
107 మాదాపూర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌ టీఆర్‌ఎస్‌
108 మియాపూర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌ ‌టీఆర్‌ఎస్‌
109 హఫీజ్‌ పేట్‌ పూజితా జగదీశ్వర్‌ టీఆర్ఎస్
110 చందానగర్‌ ఆర్‌.మంజుల టీఆర్‌ఎస్‌
111 భారతీ నగర్‌ వి.సింధు ఆదర్శ్‌రెడ్డి టీఆర్ఎస్
112 రామచంద్రాపురం పుష్ప నగేష్‌‌ యాదవ్‌ టీఆర్‌ఎస్
113 ‌పటాన్‌చెరువు కుమార్ యాదవ్‌ టీఆర్ఎస్‌
114 కేపీహెచ్‌బీ కాలనీ మందడి శ్రీనివాసరావు టీఆర్‌ఎస్‌
115 బాలాజీ నగర్‌ శిరీష టీఆర్ఎస్
116 అల్లాపూర్‌ సబీహా బేగం టీఆర్ఎస్
117 మూసాపేట్‌ కె. మహిందర్‌ బీజేపీ
118 ఫతే నగర్‌ పండాల సతీష్ గౌడ్‌ టీఆర్‌ఎస్‌
119 ఓల్డ్‌ బోయన్‌ పల్లి ఎం. నర్సింహా యాదవ్‌ టీఆర్‌ఎస్‌
120 బాలానగర్‌ ఆవుల రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్
121 కూకట్‌పల్లి జూపల్లి సత్యనారాయణ టీఆర్‌ఎస్‌
122 వివేకానందనగర్‌ కాలనీ మాధవరం రోజాదేవి టీఆర్‌ఎస్‌
123 హైదర్‌ నగర్‌ నార్నె శ్రీనివాసరావు టీఆర్‌ఎస్‌
124 ఆల్వీన్‌ కాలనీ డి. వెంకటేష్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌
125 గాజుల రామారం రావూరి శేషగిరి టీఆర్‌ఎస్‌
126 జగద్గిరి గుట్ట కొలుకుల జగన్ టీఆర్ఎస్
127 రంగారెడ్డి నగర్‌ విజయ్‌శేఖర్ గౌడ్‌ టీఆర్ఎస్
128 చింతల్‌ రషీదా బేగం టీఆర్ఎస్
129 సురారం మంత్రి సత్యనారాయణ టీఆర్‌ఎస్‌
130 సుభాష్‌ నగర్‌ జి. హేమలత టీఆర్‌ఎస్‌
131 కుత్బుల్లాపూర్‌ కూన పారిజాత గౌరీష్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌
132 జీడిమెట్ల తారా చంద్ర రెడ్డి బీజేపీ
133 మచ్చ బొల్లారం ఇ.ఎస్‌.రాజ్‌ జితేంద్రనాథ్‌ టీఆర్‌ఎస్‌
134 అల్వాల్‌ శాంతి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్
135 ‌వెంకటాపురం సబితా కిషోర్‌ టీఆర్ఎస్

136 నేరేడ్‌మెట్‌
137 వినాయక్‌ నగర్‌ రాజ్యలక్ష్మీ బీజేపీ
138 మౌలాలి ఫాతిమా టీఆర్‌ఎస్‌
139 ఈస్ట్‌ ఆనంద్‌ బాగ్‌ ప్రేమ్‌ కుమార్‌ టీఆర్‌ఎస్‌
140 మల్కాజ్‌ గిరి వి. శ్రవణ్‌ బీజేపీ
141 గౌతమ్‌ నగర్‌ మేకల సునీత టీఆర్‌ఎస్‌
142 అడ్డగుట్ట ఎల్‌ ప్రసన్న లక్ష్మి టీఆర్‌ఎస్‌
143 తార్నాక ఎం. శ్రీలత టీఆర్‌ఎస్‌
144 ‌మెట్టుగూడ రాసూరి సునీత టీఆర్‌ఎస్‌
145 సీతాఫల్‌మండి సామల హేమ టీఆర్‌ఎస్‌
146 భౌద్దనగర్‌ కంది శైలజ టీఆర్‌ఎస్‌
147 బన్సీలాల్‌‌‌ పేట్‌ కుర్మా హేమలత టీఆర్‌ఎస్‌
148 రాంగోపాల్‌ పేట్‌ సీహెచ్‌ సచిత్ర బీజేపీ
149 బేగంపేట్‌ టి. మహేశ్వరి టీఆర్‌ఎస్‌
150 మోండా మార్కెట్‌ దీపిక బీజేపీ