వైసీపీలో చేరిన జనసేన ఎమ్మెల్యే కుమారుడు

వైసీపీలో చేరిన జనసేన ఎమ్మెల్యే కుమారుడుఅమ‌రావ‌తి: సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్‌రామ్, పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.