వరంగల్ టైమ్స్ ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు

వరంగల్ టైమ్స్ ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలువరంగల్: అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రతీక రాఖీ. రక్షాబంధన్ లేదా రాఖీపౌర్ణమి అని పిలిచే ఈ పండుగను శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా భారతదేశం యావత్తూ ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. తనకు రక్షగా ఉండాలని కోరుతూ అక్కాచెల్లెళ్లు అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టడం ఆనవాయితీ. వరంగల్ టైమ్స్ ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు