ఏపీలో న్యూడ్ డ్యాన్స్ లు..పలువురు అరెస్ట్

ఏపీలో న్యూడ్ డ్యాన్స్ లు..పలువురు అరెస్ట్

వరంగల్ టైమ్స్, తూ.గో జిల్లా : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పంగలా గ్రామంలో న్యూడ్ డ్యాన్స్ ఈవెంట్ నిర్వహించారు. కొంత మంది అమ్మాయిలతో ఓ పది మంది వ్యక్తులు కలిసి నగ్నంగా డ్యాన్సులు చేయించారు. పోలేరమ్మ జాతర సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఈవెంట్ నిర్వహించారు.ఏపీలో న్యూడ్ డ్యాన్స్ లు..పలువురు అరెస్ట్ఈ విషయంపై స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని న్యూడ్ డ్యాన్స్ ఈవెంట్ నిర్వహించిన వారితో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.