ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
వరంగల్ టైమ్స్, తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, మున్సిపల్ ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.














