రాష్ట్రంలో 52 కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో 52 కరోనా కేసులు నమోదు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 52 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి 91 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 738 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 16241 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.