కేదార్ నాథ్ ప్రధాన పూజారిగా ‘ఖేడ్’ వాసి

కేదార్ నాథ్ ప్రధాన పూజారిగా ‘ఖేడ్’ వాసి

కేదార్ నాథ్ ప్రధాన పూజారిగా 'ఖేడ్' వాసివరంగల్ టైమ్స్, సంగారెడ్డి జిల్లా : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ జ్యోతిర్లింగ్ క్షేత్రం కేదార్ నాథ్ ఆలయ ప్రధాన పూజారిగా సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం చాప్టా కే గ్రామానికి చెందిన శివ్ లింగ్ స్వామి నియమితులయ్యారు. గురువు శ్రీ రావుల్ సద్గురు విభూషిత్ జగద్గురు భీమా శంకర్ లింగ్ శివాచార్య మహాస్వామి ఆధ్వర్యంలో 10 యేళ్లుగా పూజారిగా పనిచేస్తున్నారు. ప్రత్యేకమైన ఐదుగురికి కేదార్నాథ్ ఆలయంలో ప్రధాన పూజారులుగా అవకాశం లభించింది.