అల్లు శిరీష్ హల్దీ ఫంక్షన్ లో విరోషి సందడి

అల్లు శిరీష్ హల్దీ ఫంక్షన్ లో విరోషి సందడి

అల్లు శిరీష్ హల్దీ ఫంక్షన్ లో విరోషి సందడివరంగల్ టైమ్స్, హైదరాబాద్: ఉదయ్ పూర్ లో ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్న నూతన దంపతులు రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ హైదరాబాద్ లో జరిగిన అల్లు శిరీష్ హల్దీ వేడుకకు హాజరయ్యారు. వివాహం జరిగిన అనంతరం భార్యాభర్తలుగా రష్మిక – విజయ్ పాల్గొన్న పంక్షన్ ఇదే మొదటి కావడం విశేషం. అల్లు శిరీష్ – నయనిక వివాహం మార్చి 6న జరుగనుంది. ఈ సందర్భంగా కాబోయే పెళ్లి కొడుకు అల్లు శిరీష్ ను కొత్త దంపతులైన రష్మిక – విజయ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా తమ వివాహ రిసెప్షన్ కు రావాల్సిందిగా అల్లు అరవింద్, అల్లు అర్జున్ సహా కుటుంబసభ్యులను వారిద్దరు ఆహ్వానించారు.