మందుపాతర పేలి ఏఎస్ఐ మృతి

మందుపాతర పేలి ఏఎస్ఐ మృతి

వరంగల్ టైమ్స్, నారాయణపూర్ జిల్లా : చత్తీస్ ఘడ్ నారాయణపూర్ జిల్లాలో మావోలు అమర్చిన మందుపాతర పేలి ఏఎస్ఐ రాజేంద్ర సింగ్ మృతి చెందాడు. ఈ పేలుడులో హెడ్ కానిస్టేబుల్ మహేష్ కి గాయాలయ్యాయి. సోనేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధోండ్రిబెడ పోలీస్ స్టేషన్ సోన్‌పూర్ మధ్య రోడ్డు నిర్మాణ పనుల రక్షణ కోసం జవాన్లు బయలుదేరారు. ఈక్రమంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.మందుపాతర పేలి ఏఎస్ఐ మృతి