ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ రూల్స్ చేంజ్!

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. యేడాదికి రూ. 10 లక్షల డిజిటల్ చెల్లింపులు, రూ. 1 లక్ష నగదు చెల్లింపులు చేసిన వారి వివరాలను బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. అదే సమయంలో క్రెడిట్ కార్డ్ ద్వారా పన్ను చెల్లించే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.











