కూకట్ పల్లి సర్కిల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

కూకట్ పల్లి సర్కిల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

కూకట్ పల్లి సర్కిల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్..ఆరుకు ఆరు డివిజన్లు కైవసం చేసుకున్న టీఆర్ఎస్

119 డివిజన్ ఓల్డ్ బోయిన్ పల్లి-టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దం నర్సింహా యాదవ్ — ఓట్ల మెజార్టీతో ఘన

119 డివిజన్ ఓల్డ్ బోయిన్ పల్లి-టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దం నర్సింహా యాదవ్ — ఓట్ల మెజార్టీతో ఘన విజయం

120 డివిజన్ బాలానగర్-టీఆర్ఎస్ అభ్యర్థి ఆవుల రవీందర్ రెడ్డి 3748 ఓట్ల మెజార్టీతో ఘన విజయం

121 కూకట్ పల్లి డివిజన్-టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ 749 ఓట్లతో గెలుపు

122 వివేకానంద నగర్ డివిజన్ -టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం రోజా రంగారావు గెలుపు

123 హైదర్ నగర్- టీఆర్ఎస్ అభ్యర్థి నార్నే శ్రీనివాస్ రావు 2036 ఓట్లతో ఘన విజయం

124 ఆల్విన్ కాలనీ-టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్ –ఓట్లతో గెలుపు