ఫిబ్ర‌వ‌రి 4న `రియ‌ల్ దండుపాళ్యం` !!

ఫిబ్ర‌వ‌రి 4న `రియ‌ల్ దండుపాళ్యం` !!సినిమా డెస్క్ : రామా నాయ‌క్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వైష్ణో దేవి ప‌తాకంపై రాగిణి ద్వివేది, మేఘ‌న రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందిన చిత్రం `రియ‌ల్ దండుపాళ్యం`. మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో సి.పుట్ట‌స్వామి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

రాగిణి ద్వివేది, మేఘన రాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హర్నడ్, యువరాజ్, రఘు బట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కో-ప్రొడ్యూస‌ర్ః కోయ‌ల్ బంజార‌, ఎమ్ బ‌స్వ‌రాజు నాయ‌క్ (ఎక్స్ ఎమ్మెల్యే) ; పీఆర్వోః చందు ర‌మేష్‌; నిర్మాతః సి.పుట్ట‌స్వామి , ద‌ర్శ‌క‌త్వంః మ‌హేష్‌.