నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన సీతక్క

నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన సీతక్క

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ములుగు నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. నేడు గంగారాం మండల కేంద్రంలో 100 కుటుంబాలకు , గుడి గుంపు,పెద్ద గుంపు ప్రాంతంలో 40 మందికి , బూర్క వారి గుంపుకి 140 , చింత గూడెం గ్రామములో 55 కుటుంబాలకు, మాడే గూడెం గ్రామములో 45 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు.నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన సీతక్కఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సభ్యత్వ నమోదు ఇంచార్జీ రవళి రెడ్డి, జెడ్పీటీసీలు ఈసం రమ సురేష్, పుల్సామ్ పుష్పలత శ్రీనివాస్, ఎంపీపీలు సువర్ణ పాక సరోజన, విజయ రూపు సింగ్,మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు, వజ్జ సారయ్య, వైస్ ఎంపీపీ ముడిగె వీరభద్ర, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్, సర్పంచులు మద్దెల సాంబయ్య, వెంకట లక్ష్మీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు పేనుక పురుషోత్తం, రాదరపు కొమురయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

mla sittakka bedsheets distrubuted to poop familys