మహిళా ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ 

మహిళా ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్ మహిళా ఉద్యోగులకు కానుక ఇచ్చింది. మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.