అమిత్ షా పర్యటనపై హరీష్ రావు కౌంటర్ ట్వీట్ 

అమిత్ షా పర్యటనపై హరీష్ రావు కౌంటర్ ట్వీట్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనపై తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సెటైరికల్ ట్వీట్ చేశారు. వలస పక్షులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వస్తుంటాయి, పోతుంటాయి. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించి సంతోషంగా వెళ్తాయన్నారు. నేడు ప్రపంచ వలస పక్షుల దినోవత్సవం కావడం యాదృచ్ఛికమని హరీష్ రావు పేర్కొన్నారు. #AmitShahVisitsTelangana,#WorldMigratoryBirdDay అనే హ్యాష్ ట్యాగులను హరీష్ రావు ట్వీట్ చేశారు.అమిత్ షా పర్యటనపై హరీష్ రావు కౌంటర్ ట్వీట్