చంద్రగ్రహణం: భారత్‌లో ఎప్పుడు, ఎంతసేపు ?
వరంగల్ టైమ్స్,న్యూఢిల్లీ: మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.48 గంటలకు చంద్రగ్రహణం వీడుతుంది. భారత్‌లో సాయంత్రం 6.20 నుంచి సుమారు 27 నిమిషాలు చంద్రగ్రహణం కనిపిస్తుంది. అండమాన్, ఈశాన్య రాష్ట్రాల్లో మినహా దేశమంతా సంపూర్ణ గ్రహణం వీక్షించవచ్చు. తదుపరి సంపూర్ణ చంద్రగ్రహణం 2028 డిసెంబరు 31న చూడొచ్చు.













