నేడు, రేపు చంద్ర గ్రహణం

నేడు, రేపు చంద్ర గ్రహణం

వరంగల్ టైమ్స్ , వరంగల్: ఈ రోజు, రేపు చంద్ర గ్రహణం – భారతదేశంలో కనిపించే సమయాలివీ… భారత కాలమానం ప్రకారం జూన్ 5వ తేదీ రాత్రి 11.15 గంటలకు మొదలయ్యే చంద్రగ్రహణం జూన్ 6వ తేదీ ఉదయం 2.34 గంటలకు ముగుస్తుందని టైమ్ అండ్ డేట్ వెబ్‌సైట్ చెబుతోంది.అంటే ఈ చంద్రగ్రహణం పూర్తిగా 3 గంటల 18 నిమిషాల పాటు ఉంటుంది. భారత్‌లో పూర్తి స్థాయి చంద్రగ్రహణం అర్థరాత్రి 12 గంటల 54 నిమిషాలకు కనిపిస్తుందని, వాతావరణం స్పష్టంగా ఉంటే దేశంలో అందరూ దానిని చూడవచ్చని ‘టైమ్ అండ్ డేట్’ తెలిపింది.నేడు, రేపు చంద్ర గ్రహణం