ఫెర్టిలైజర్ షాప్ ల పై పోలీస్ దాడులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: రేగొండ మండల పరిధిలోని విత్తనాలు మరియు ఫెర్టిలైజర్ షాప్ పై పోలీస్ అధికారులు ఆకస్మిక తనికీలు నిర్వహించారు. షాపులోని స్టాక్ రికార్డులను పరిశీలించి, విత్తన మరియు పురుగు మందుల లేబుల్స్ మరియు క్యూ ఆర్ కోడ్ లను పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మిన, నకిలీ పురుగు మందులు అమ్మినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఫెర్టిలైజర్ షాప్ యజమానులపై హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టాస్క్ ఫోర్స్ సి ఐ మోహన్ ,ఎస్ఐ విజయ్, రేగొండ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ ప్రసాద్, ఏఈ వాసుదేవరెడ్డి, ఏ ఈ ఓ ప్రశాంత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఫెర్టిలైజర్ షాప్ ల పై పోలీస్ దాడులు

ఇక మరోపక్క వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు గ్రామంలోని విత్తనాలు మరియు ఫెర్టిలైజర్ షాప్ లపై అధికారులు దుకాణాలలో ఆకస్మిక తనికీలు నిర్వహించారు. పర్వతగిరి సీఐ కిషన్, ఐనవోలు ఎస్సై నర్సింహ రావు, అగ్రికల్చర్ అధికారి కవిత, ఎస్బీ ఎస్సై చక్రధర్ మరియు టాస్క్ ఫోర్స్ టీమ్. షాపులోని స్టాక్ రికార్డులను పరిశీలించి, విత్తన మరియు పురుగు మందుల లేబుల్స్ మరియు క్యూ ఆర్ కోడ్ లను పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మిన, నకిలీ పురుగు మందులు అమ్మినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని షాప్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు.

ఫెర్టిలైజర్ షాప్ ల పై పోలీస్ దాడులు