టీ కాంగ్రెస్ న్యూ ఇన్ఛార్జ్ గా మాణిక్ రావు థాకరే

టీ కాంగ్రెస్ న్యూ ఇన్ఛార్జ్ గా మాణిక్ రావు థాకరే

టీ కాంగ్రెస్ న్యూ ఇన్ఛార్జ్ గా మాణిక్ రావు థాకరే

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ గా మాణిక్ రావు థాకరేను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్న మాణిక్యం ఠాగూర్ ను గోవా ఇన్ఛార్జ్ గా నియమించారు. మాణిక్ రావు థాకరే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. గతంలో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.