మతం మార్చుకున్న సమంత

మతం మార్చుకున్న సమంత

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : హీరోయిన్ సమంత జగ్గీవాసుదేవ్ వద్ద క్రిస్టియానిటీ వదిలి హిందూ ధర్మం స్వీకరించింది. తాను పుట్టింది క్రిస్టియానిటీలో కానీ తానూ పోయేది హిందూధర్మంలో అని తానూ చెప్పడం గమనార్హం.మతం మార్చుకున్న సమంతఎందుకు వదిలారు అని ప్రశ్నిస్తే..? ధర్మానుసారం ఎన్నో ప్రశ్నలకు సమాధానం హిందూ ధర్మంలో దొరికాయని ఆవిడ తెలపడం విశేషం.