ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ 

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్

వరంగల్ టైమ్స్, ఏపీ : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మార్చి 13న ఈ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 16న కౌంటింగ్ జరుగనుంది.

*టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు :
1. ప్రకాశం నెల్లూరు చిత్తూరు
2. కడప అనంతపురం కర్నూలు

*పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు:

1. ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు
2. కడప- అనంతపురం- కర్నూలు
3. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం