తెగ ఎంజాయ్ చేశారట

టాలీవుడ్ యంగ్ హీరోలు నాగచైతన్య, నిఖిల్, విశ్వక్ సేన్ మరియు ఆది సాయికుమార్ ఏఎంబీ థియేటర్ లో సినిమా చూసి తెగ ఎంజాయ్ చేశారు. కరోనా కాలంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏఎంబీ థియేటర్ లో సినిమా చూడటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.