విశాఖ జర్నీ ఇప్పుడు వెరీ ఈజీ

హైదరాబాద్ టూ విశాఖ జర్నీ వెరీ ఈజీ

విశాఖ జర్నీ ఇప్పుడు వెరీ ఈజీవరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య తొలి ఫోర్ లేన్ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే (NH-365BG)పనులు దాదాపు పూర్తయ్యాయి. తెలంగాణలోని ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి (అనకాపల్లి) వరకు 162కిలో మిటర్ల రహదారిని రూ.4,451 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్-వైజాగ్ ప్రయాణ సమయం 12 గంటలు ఉండగా ఇది అందుబాటు లోకి వస్తే టైమ్ భారీగా తగ్గనుంది. ఈ హైవేను ప్రధాని మోదీ మేలో ప్రారంభించనున్నారు.