బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి ధర్నా

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి ధర్నా

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి ధర్నావరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట పరిధిలో ఉన్న వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ధర్నాకు దిగారు. మున్సిపల్ ఎన్నికల 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా, కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడం అన్యాయమని ఆరోపించారు. వెంటనే రీకౌంటింగ్ నిర్వహించి అసలు విజేతను ప్రకటించాలని, సంబంధిత ఆర్వోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఘటనాస్థలికి రావాలని కూడా ఆయన కోరారు.