పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర తెలుసా..?

పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర తెలుసా..?

న్యూఢిల్లీ: రాయితీ గ్యాస్ సిలిండర్ ధర పెంచారు. గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపుతో దిల్లీలో 594 రూపాయలు ఉన్న రాయితీ సిలిండర్ ధర… 644 రూపాయలకు చేరుకుంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి.