మెగా డాటర్​ నిహారిక పెళ్లి ఫిక్స్​

మెగా డాటర్​ నిహారిక పెళ్లి ఫిక్స్​

హైదరాబాద్​ : మెగా డాటర్​ నాగబాబు కూతురు నిహారిక పెళ్లికి సిద్ధమైంది. డిసెంబర్​ 9న ఉదయ్​పూర్​లో నిహారిక పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది. చైతన్య జొన్నలగడ్డతో ఈమె పెళ్లికి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

మెగా డాటర్​ నిహారిక పెళ్లి ఫిక్స్​