తమ కూతురు వివాహానికి రావాలని ఆహ్వానం

తమ కూతురు వివాహానికి రావాలని ఆహ్వానంహైదరాబాద్: తమ కూతురు వివాహాం ఈ నెల 11న జరుగనుందని వివాహానికి రావాల్సిందిగా మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డికి ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న ఆహ్వాన పత్రిక అందజేశారు. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి అధికార నివాసంలో శనివారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివాహ వేడుకకు తప్పకుండా హాజరవుతానని మంత్రి వేముల గోరేటి తోచెప్పారు.