గాల్వాల్ లోయలో మృతిచెందిన అమరవీరులు
వీరమరణం పొందిన జవాన్లు వీరే… .
పేర్లు విడుదల చేసిన సైన్యం
దిల్లీ: భారత్ – చైనా బలగాల మధ్య లద్దాఖ్ వద్ద గాల్వన్ లోయలో చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలో 20మంది భారత సైనికులు వీరమరణం పొందిన ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ ఘర్షణలో అమరులైన వీర జవాన్ల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది. మృతుల్లో ఒకరు కర్నల్ కాగా మిగతా వారు నాయిబ్ సుబేదార్, హవిల్దార్, సిఫాయి హోదా కల్గిన వారు ఉన్నారు.
1. బి.సంతోష్‌బాబు (కర్నల్) – సూర్యాపేట, తెలంగాణ
2. నాదూరాం సోరెన్ (నాయిబ్ సుబేదార్) – మయూర్‌బంజ్, ఒడిశా
3. మన్‌దీప్ సింగ్ (నాయిబ్ సుబేదార్) –
పటియాలా, పంజాబ్
4. సత్నం సింగ్ (నాయిబ్ సుబేదార్)-
గురుదాస్‌పూర్, పంజాబ్
5. కె. పళని (హవిల్దార్) – మదురై, తమిళనాడు
6. సునీల్ కుమార్ (హవిల్దార్) – పట్నా, బిహార్
7. బిపుల్ రాయ్ (హవిల్దార్) –
మీరట్ నగరం, ఉత్తర్‌ప్రదేశ్
సిపాయిలు..
8. దీపక్ కుమార్ – రీవా
9. రాజేష్ అరంగ్ – బిర్గుం
10. కుందన్ కుమార్ ఓఝా – సాహిబ్ గంజ్
11. గనేష్ రాం – కాంకేర్
12. చంద్రకాంత ప్రధాన్ – కందమాల్
13. అంకుశ్ – హమిర్‌పూర్
14. గుర్విందర్ – సంగ్రూర్
15. గుర్‌తేజ్ సింగ్ – మాన్సా
16. చందన్ కుమార్ – భోజ్‌పూర్
17. కుందన్ కుమార్ – సహస్ర
18. అమన్ కుమార్ – సమస్థిపూర్