చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి : కేజ్రీవాల్

చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి : కేజ్రీవాల్

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశీయ ఉత్పత్తుల ధరలు రెట్టింపు ఉన్నప్పటికీ, చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దన్నారు.చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి : కేజ్రీవాల్అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో భారత సైనికులతో పీఎల్ ఏ సైనికులు ఘర్షణకు దిగడాన్ని ఖండించారు. మన సైనికులు దేశానికే గర్వకారణమన్నారు. వారి ధైర్య సాహసాలకు నమస్కరిస్తున్నానని అన్నారు. ఈ ఘర్షణలో గాయపడ్డవారు త్వరలో కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు.