ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ లో భారత్ ఓటమి

ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ లో భారత్ ఓటమి

ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ లో భారత్ ఓటమి

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ లో భారత్ కథ ముగిసింది. మరోసారి ఆసీస్ చేతిలో భారత్ కు ఓటమి తప్పలేదు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్ లో 5 పరుగుల తేడాతో భారత్ పై ఆసీస్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీం ఇండియా 167 పరుగులకే పరిమితమైంది. దీంతో మహిళల టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ కు ఆసీస్ చేరుకుంది.