కరోనా వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్

కరోనా వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్

వరంగల్ టైమ్స్, పూణే : కరోనా వ్యాక్సిన్లపై సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కేంద్రం షాకింగ్ విషయం వెల్లడించింది. పూణేకు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన రైట్ టూ ఇన్ఫర్మేషన్(ఐసీఎంఆర్)కు ఈ మేరకు సమాధానం ఇచ్చింది.కరోనా వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్కాగా వ్యాక్సిన్లు తీసుకున్నవారికి ఛాతినొప్పి, చలిజ్వరం, వాంతులు, కళ్లనొప్పి, తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తదితర సౌడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం ఇప్పటివరకు దేశంలో 220 కోట్లకు పైగా కరోనా డోసులు ఇచ్చింది.