మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా

మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపటి ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఈ-కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఒకట్రెండు రోజుల్లో ఖమ్మం పర్యటన తర్వాత తేదీలను ప్రకటించనున్నారు.మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా