197 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్

197 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్సెంచూరియన్ : తొలిటెస్టులో సఫారీ జట్టుపై టీమిండియా పట్టు బిగిసింది. బౌలర్ల విజృంభన ధాటికి మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 197 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్ లో టెంబా బపుమా (52), డికాక్ (34), రబాడ (25), తప్పితే ఎవరూ పెద్దగా ఆడలేదు.

భారత బౌలర్లలో షమీ 5య వికెట్లతో సత్తా చాటగా,, బుమ్రా 2, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లతో , సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కాగా తొలి ఇన్నింగ్ స్ లో భారత్ 327 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 130 పరుగులు ఆధిక్యం లభించింది.