మేము పార్టీ మారం : మాజీ హోం మంత్రి భర్త

మేము పార్టీ మారం : మాజీ హోం మంత్రి భర్త

మేము పార్టీ మారం : మాజీ హోం మంత్రి భర్త

వరంగల్ టైమ్స్, ఏపీ : తాము పార్టీ మారతాం అన్న ప్రచారాన్ని మాజీ మంత్రి సుచరిత భర్త దయాసాగర్ ఖండించారు. జగన్ కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని శంకించవద్దంటూ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర సర్వీసులో ఉన్నతాధికారిగా పని చేశానని, సీఎం జగన్మోహన్ రెడ్డితో అత్యంత అనుబంధం కలిగిన కుటుంబంమాదని పేర్కొన్నారు. రిటైర్డ్ అయిన ప్రతీ ఒక్కరూ రాజకీయాల్లో చేరాల్సిన అవసరం లేదన్నారు. నేను రాజకీయాలకు వస్తే అందరికీ చెప్పే వస్తానని చెప్పారు.