మహేశ్ చేతుల మీదుగా ‘పెళ్లి సందD’ ట్రైలర్ విడుదల
సూపర్‌స్టార్ మహేశ్ చేతుల మీదుగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ‘పెళ్లి సందD’ ట్రైలర్ విడుదలహైదరాబాద్ : దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందD’. దసరా సందర్భంగా విడుదలవువుతన్న ఈ...
రిలీజ్ కి రెడీగా నిశ్రింకళ ఫిలింస్ ‘నాట్యం’
హైదరాబాద్ : 'నాట్యం' అంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం 'నాట్యం'. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్...
శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక స్మరిణికపై త్రివిక్రమ్ ముచ్చట
హైదరాబాద్ : పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కలసినప్పుడల్లా ఏం మాట్లాడుకుంటారు? ఏం ముచ్చట్లు చెప్పుకుంటారు? ఏ సంగతులు వారి మాటల ప్రవాహంలో దొర్లుతుంటాయి? గడియారంలో ముళ్లు సెకన్లు, నిమిషాలు, గంటలు దాటిపోతున్నా వారి...
సోనూసూద్ ఇల్లు, కంపెనీల్లో ఐటీ సర్వేలు
ముంబై : సినీ నటుడు సోనూసూద్ కు సంబంధించిన వాటిలో ఐటీ అధికారులు సర్వేలు చేస్తున్నారు. సోనూసూద్ నివాసాలు, ఆఫీసులు, కంపెనీల్లో తనిఖీలు జరుపుతున్నారు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి....
టీవీ, సినీ నటుడు సిద్ధార్థ శుక్లా ఇకలేరు
ముంబై : టీవీ, సినిమా నటుడు సిద్ధార్థ శుక్లా గుండెపోటుతో గురువారం మృతిచెందారు. ఆయన వయస్సు 40 ఏళ్లు. బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ శుక్లా.. షోబిజ్ తో పాపులర్ అయ్యారు....
తమ్ముడు పవర్ స్టార్ కి మెగా బర్త్ డే విషెస్
హైదరాబాద్ : తన తమ్ముడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పది మందికి మేలు జరగాలని ప్రతీ క్షణం పరితపించే నిప్పుకణమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పవన్ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ట్విటర్ వేదికగా...
విడాకుల పుకార్లపై స్పందించిన సమంత
హైదరాబాద్ : కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన అక్కినేని కోడలు సమంత విడాకుల పుకార్లపై సామ్ స్పందించింది. ఎప్పుడైతే తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి అక్కినేని పేరు తొలిగించిందో...
టక్ జగదీష్ మన ఇంటి సినిమా: నాని
హైదరాబాద్ : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత...
ఈనెల 17న ‘విజయ రాఘవన్’ గ్రాండ్ రిలీజ్
హైదరాబాద్ : 'నకిలీ, డా.సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. విజయ్ ఆంటోని హీరోగా 'మెట్రో'...
పాన్ ఇండియాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని
హైదరాబాద్ : టాలీవుడ్‌లో వినయ విధేయరామ, భరత్ అనే నేను చిత్రాల్లో నటించి మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఇప్పుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో స్టార్...





















