భద్రకాళి ఆలయం పున‌: ప్రారంభం

భద్రకాళి ఆలయం పున‌: ప్రారంభం

భద్రకాళి ఆలయం పున‌: ప్రారంభంవరంగల్ టైమ్స్, హన్మకొండ జిల్లా : ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో సూర్యగ్రహణం అనంతరం ఆలయాన్ని ఆలయ అర్చకులు పున ప్రారంభించారు.ఆలయ ప్రాంగణమంతా శుద్ధిచేసి ద్వారాలను తెరిచారు.అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం అందించారు. భక్తులు ఉదయం నుండే ఆలయానికి చేరుకొని మొక్కలు సమర్పించుకున్నారు.ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.